పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కధ
పంక్తి 11:
తెలుగు చిత్రసీమలో హేమా హేమీలంతా కలసి నటించిన చిత్రాలలో ఇది ఒకటి.
 
ఒక పల్లెలో తన తల్లి([[కన్నాంబ]]), చెళ్ళెల్లతోచెల్లి అమ్మడు([[వరలక్ష్మి]])లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బందువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొమ్టుంది. రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంభందాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న([[ఎస్.వి.రంగారావు]]) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇమ్టికిఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి([[సావిత్రి]])ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు. [[మద్రాసు]]లో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ([[ఎన్.టి.రామారవు]])తో వివాహం నిర్ణయిస్తారు.
 
==ఇతర విశేషాలు==