చిరునామా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* "మెమరీ అడ్రస్" ([[:en:memory address|memory address]]) - కంప్యూటర్‌లోని మెమరీలో డేటాను స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
* "నెట్‌వర్క్ అడ్రస్" ([[:en:network address|network address]]) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
* [[ఈ-మెయిల్]] అడ్రస్ ([[:en:E-mail address|E-mail address]]) - ఇంటర్నెట్‌లో మెయిల్ వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్)ను సూచిస్తుంది.
* "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" ([[:en:signaling (telecommunication)|signal]]) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/చిరునామా" నుండి వెలికితీశారు