మూత్రం: కూర్పుల మధ్య తేడాలు

+మూత్రం సాధారణంగా ఎందుకు పసుపుపచ్చగా ఉంటుంది? విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
[[Image:Weewee.JPG|thumb|right|170px|మానవుని మూత్రం]]
 
==రంగు==
మూత్రానికి [[రంగు]] (color) రావడానికి మూత్రం లో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే ''హిమోగ్లోబిన్‌'' అనే ఎర్రటి రంగు పదార్ధం. ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్‌ బైలిరూబిన్‌ గానూ, తదుపరి యూరోక్రోమ్‌ గానూ విచ్చిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలు లో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు మూత్రం కూడ ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ళ రంగులో కాని ఉంటుంది. నీళ్ళు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది.
 
===మూత్ర పరీక్ష ===
Many physicians in history have resorted to the inspection and examination of the urine of their patients. [[Hermogenes]] wrote about the color and other attributes of urine as indicators of certain diseases. [[Abdul Malik Ibn Habib]] of [[Andalusia]] d.862CE, mentions numerous reports of urine examination throughout the [[Umayyad]] empire.<ref>Ibn Habib, Abdul Malik d.862CE/283AH "Kitaab Tib Al'Arab" (The Book of Arabian Medicine), Published by Dar Ibn Hazm, Beirut, Lebanon 2007(Arabic)</ref> [[Diabetes mellitus]] got its name because the urine is plentiful and sweet. A [[urinalysis]] is a medical examination of the urine and part of routine examinations. A culture of the urine is performed when a [[urinary tract infection]] is suspected. A microscopic examination of the urine may be helpful to identify organic or inorganic substrates and help in the diagnosis.
 
The color and volume of urine can be reliable indicators of [[rehydration|hydration]] level. '''Clear and copious''' urine is generally a sign of adequate hydration, dark urine is a sign of [[dehydration]]. The exception is when [[alcohol]], [[caffeine]], or other [[diuretics]] are consumed, in which case urine can be clear and copious and the person still be dehydrated.
 
 
[[en:Urine]]
"https://te.wikipedia.org/wiki/మూత్రం" నుండి వెలికితీశారు