"మండలం" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  11 సంవత్సరాల క్రితం
లింకుసరిచేసాను
(లింకుసరిచేసాను)
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]]లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును.
 
[[ఆంధ్ర ప్రదేశ్‌‌ప్రదేశ్]] రాష్ట్రములో 1,124 మండలములు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్‌డివిజన్]]‌ యేర్పడును. అటువంటివి ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము 78 కలవు. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిపి ఒక [[జిల్లా]] యేర్పడును.
 
 
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/422911" నుండి వెలికితీశారు