"మండలం" కూర్పుల మధ్య తేడాలు

121 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]]లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,127 మండలములు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.
 
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో 1,124 మండలములు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును. అటువంటివి ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము 78 కలవు. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిపి ఒక [[జిల్లా]] యేర్పడును.
 
 
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/422936" నుండి వెలికితీశారు