కళ్ళద్దాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ms:Cermin mata
చి యంత్రము కలుపుతున్నది: sh:Naočale; cosmetic changes
పంక్తి 1:
{{వర్గీకరణ}}
[[Imageఫైలు:Briller2.JPG|thumb|right|250px|ఆధునిక కళ్ళద్దాలు.]]
 
'''కళ్ళద్దాలు''' ([[ఆంగ్లం]]: '''Spectacles''') కంటి ముందు ధరించే [[అద్దాలు]]. ఇవి ఎక్కువగా దృష్ఠిదోషమున్న వ్యక్తులు ధరిస్తారు. కొంతమంది బయటి వాతావరణం, అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించుకోడానికి కూడా వాడుతున్నారు.
పంక్తి 6:
కళ్ళద్దాల ఫ్రేములు ఎక్కువగా లోహాలతోగాని, కొమ్ముతోగాని, ప్లాస్టిక్ తోగాని తయారుచేస్తారు. అద్దాలు ముందుగా [[గాజు]]తో తయారుచేసేవారు. బరువు తక్కువగా ఉండి, పగిలి కంటికి ప్రమాదం కలిగించని కారణం చేత, ప్రస్తుతం ఇవి ప్లాస్టిక్ తో చేస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ అద్దాలకు అతినీలలోహిత కిరణాలను ఆపగలిగే శక్తి ఎక్కువగా ఉన్నది.<ref name="polycarb">{{cite web |last=DeFranco |first=Liz |work=All About Vision |url=http://www.allaboutvision.com/lenses/polycarb.htm |title=Polycarbonate Lenses: Tough as Nails |date=April 2007 |accessdate=2007-09-01}}</ref>
== రకాలు ==
=== దృష్ఠిదోషం కోసం ===
ఈ కళ్ళద్దాలు కంటి యొక్క దృష్టిదోషాన్ని సవరిస్తాయి. [[దూరదృష్ఠి]] ఉన్నవారు పుటాకార కటకం, [[హ్రస్వదృష్ఠి]] ఉన్నవారు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. అద్దాల శక్తిని డయాప్టర్ లలో కొలుస్తారు.
 
=== రక్షణ కోసం ===
ఈ కళ్ళద్దాలు [[వెల్డింగ్]] పనిచేసేవారు ధరిస్తారు. ఇవి వెల్డింగ్ కాంతికిరణాలు, ఎగిరే రేణువుల నుండి కళ్ళను రక్షిస్తాయి.
 
=== ప్రత్యేకమైనవి ===
3 డి [[సినిమా]]లు చూడడం కోసం ఒక ప్రత్యేకమైన కళ్ళద్దాలు అవసరమౌతుంది.
 
== మూలాలు ==
<references/>
 
== బయటి లింకులు ==
*[http://www.antiquespectacles.com/ Antique Spectacles], extensive history and pictures of spectacles.
*[http://www.college-optometrists.org/index.aspx/pcms/site.college.What_We_Do.museyeum.online_exhibitions.spectacles.spectacles_home/ British Optical Association Museum], Spectacles Gallery
పంక్తి 63:
[[ru:Очки]]
[[scn:Ucchiali]]
[[sh:Naočale]]
[[simple:Eyeglasses]]
[[sk:Okuliare]]
"https://te.wikipedia.org/wiki/కళ్ళద్దాలు" నుండి వెలికితీశారు