తెలుపు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:வெள்ளை
చి యంత్రము కలుపుతున్నది: gan:白; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:SwansCygnus olor.jpg|thumb|right|తెల్లని హంసల జంట.]]
'''తెలుపు''' ఒక స్వచ్ఛమైన [[రంగు]]. ఇది అన్ని రంగుల సమ్మేళనం.<ref>http://www.physicsclassroom.com/Class/light/u12l2a.html#white</ref>
స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు [[పంచదార]], [[నురుగు]], [[మంచు]], [[ప్రత్తి]], [[పాలు]] మొదలైనవి.
 
 
=== కాంతి ===
[[న్యూటన్]] కంటే ముందు చాలా మంది శాస్త్రవేత్తలు తెల్లని [[కాంతి]] ప్రాధమిక రంగు అనుకొనేవారు. న్యూటన్ తెల్లని కాంతిని ఒక ప్రిజమ్ ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసి సప్తవర్ణాలను విశ్లేషించాడు. ఒక్కొక్క రంగు కాంతి కిరణాలలో ఎటువంటి మార్పులేదు. ఈ ప్రయోగంతో తెల్లని వివిధ వర్ణాల మిశ్రమమని నిరూపించాడు.
 
=== సంస్కృతి ===
[[Imageఫైలు:RoyalWhiteElephant.jpg|thumb|తెల్లని అంబారీ ఏనుగు: 19శతాబ్దపు థాయి చిత్రకళ.]]
* భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం.
* భారతీయ [[వివాహం]]లో పెళ్ళికూతురు తెల్లని చీర కట్టుకొని, తెల్లని మల్లెపూలు జడలో తురుముకొని, తెల్లని పాలగ్లాసుతో [[మొదటి రాత్రి]] పెళ్ళికొడుకును చేరుతుంది.
* క్రిష్టియన్ వివాహంలో పెళ్ళికూతురు దుస్తులు కూడా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
 
=== పురాణాలలో ===
* ఇంద్రుని వాహనం [[ఐరావతం]] తెల్లని ఏనుగు.
 
=== ఖగోళశాస్త్రంలో ===
* [[నక్షత్రాలు|నక్షత్రాలలో]] A తరగతికి చెందినవి తెలుపు రంగులో ఉంటాయి.
 
=== జీవ శాస్త్రము ===
* [[హంస]]లు స్వచ్ఛమైన తెలుపు
* ఒక విధమైన [[నెమలి]] తెలుపు.
 
=== రాజకీయాలు ===
* [[తెల్ల భవనం]]: [[అమెరికా]] రాష్ట్రపతి నివాసం.
* [[శ్వేత పత్రం]] అనగా బాగా క్లిష్టమైన సమస్య మీద అవగాహన కోసం ప్రభుత్వం విడుదల చేయు పత్రం.
*[[తెల్లని రిబ్బను]] మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సంకేతం.
[[Imageఫైలు:Whitehouse north.jpg|right|thumb|The [[White House]]:అమెరికా అధ్యక్షుని నివాసం.]]
[[Imageఫైలు:White ribbon.svg|left|thumb|100px|[[తెల్లని రిబ్బను.]]]]
 
== ఇవి కూడా చూడండి ==
* [[రంగుల పట్టిక]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 71:
[[fur:Blanc]]
[[ga:Bán]]
[[gan:白]]
[[gl:Branco (cor)]]
[[gn:Morotĩ]]
"https://te.wikipedia.org/wiki/తెలుపు" నుండి వెలికితీశారు