హల్లులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
* '''వర్గయుక్కులు''' : "యుక్కు" అనగా జత. వర్గాలలో సరిసంఖ్యలో (2,4 సంఖ్యలు) ఉండే అక్షరాలు వర్గయుక్కులు - అవి మొత్తం పది - ఖ,ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ
 
* '''అనునాసికములు''' : ముక్కు సహాయంతో పలికే అక్షరాలు - ఙ, ఞ, ణ, న, మ
 
* '''స్పర్శములు''' : నోటితో కాస్త గట్టిగా ప్రయత్నం చేసి ఉచ్ఛరించవలసినవి. మొత్తం 25 వర్గాక్షరాలూ స్పర్శములే.
* '''స్పర్శములు''' :
 
* '''అంతస్థములు''' : స్పర్శములకు, ఊష్మములకు మధ్యనున్న అక్షరాలు - య, ర, ల, వ
 
* '''ఊష్మములు ''': గాలి ఊది పలికేవి - శ, ష, స, హ
 
* '''ద్రుతము''': అవసరం లేకుంటే కరిగిపోయేది ద్రుతం, అనగా "న"కారం - నిన్నన్,
* '''ద్రుతము'''
 
* '''ద్రుతప్రకృతికము''' ద్రుతం చివరగా ఉన్న పదం - అనెన్, కనెన్, వచ్చెన్
 
* '''కళలు''': ద్రుత ప్రకృతికములు కాని శబ్దములు. అనగా చివరలో నకారం లేణివి - రాముడు, విష్ణువు.
* '''కళలు'''
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/హల్లులు" నుండి వెలికితీశారు