పర్యావరణం: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 4:
==మన కనీస బాధ్యతలు==
 
మనం నివశించేనివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస భాద్యత.
 
పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే వుంది. మనం వాడే పరికరాల వల్లననే ఇదంతా జరుగుతోంది.
 
* ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గంచాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గంచాలితగ్గించాలి.
* మీకు తెలుసా ?? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,
* ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి.
* మనం పేల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే [[ప్రాణ వాయువు]]. మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.
''కారణం...''భూమి వేడెక్కటం. అది కూడా మనం చేసే పనుల వలనే.
 
==సవాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/పర్యావరణం" నుండి వెలికితీశారు