పెరికిముగ్గుల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Ahmed Nisar (చర్చ | రచనలు) వికీకరణ మరియు వర్గీకరణ |
||
పంక్తి 1:
'''పెరికిముగ్గుల''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] బి.సి.ఏ గ్రూపులో 32వ కులం. వీరిని [[పరదేశీ]] లని కూడా అంటారు. [[ఎరుకల]] [[బుడగజంగాలు]] తో వివాహ సంబంధాలున్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ .పెదకాకాని మండలం [[వెనిగండ్ల]] చుట్టుపక్కల ఈ కులస్తులు ఉన్నారు. నేరస్తులనే నింద పడిన వారు తాము నేరం చేయలేదని నిరూపించుకోవటానికి ఎర్రగా కాల్చిన పలుగును పట్టుకోవాలని కులపెద్దలు తీర్పునిస్తారు. కులపెద్దలతీర్పుకోసం అయ్యే కొత్త పలుగు, పిడకలు, సారాయి బోజనాల ఖర్చు నిందితుడే భరించాలి. [[పాసీ]] కులస్తులతో ఈకులానికి అనేక విషయాలలో సారూప్యత ఉంది.
[[వర్గం:కులాలు]]
|