ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
కొంచెం విస్తరణ
పంక్తి 8:
సంవత్సరంలో రెండు ప్రముఖ పండుగలైన [[రంజాన్]] మరియు [[బక్రీదు]] ల సామూహిక నమాజు ఈ ఈద్‌గాహ్ లో ఆచరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో వీటినే "నమాజు కట్ట" అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. పండుగలు కాని సమయాలలో ఈ ఈద్గాహ్ ను ఖాళీగా వుంచడమో లేక ధార్మిక కార్యక్రమాల ఉపయోగానికో ఉపయోగిస్తుంటారు.
 
పండుగల రోజున ఊరినుండి ఈద్గాహ్ కు బయలుదేరే ముస్లిం సమూహం [[అల్లాహ్]] స్తోత్రములు "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్" (అల్లాహ్ ఘనమైన వాడు, ఒక్కడే దేవుడు, అతడే అల్లాహ్, మేమంతా నీనామమే కీర్తిస్తాము) అని పలుకుతూ బయలుదేరి, ఈద్గాహ్ కు చేరేంతవరకూ పఠిస్తూనే వుంటారు.
== ఈద్ గాహ్ మరియు ఈద్ సలాహ్ ([[నమాజ్]]) సమస్యలు వాటికి సూచనలు ==
 
Line 14 ⟶ 15:
* ఈద్ ప్రార్థనలు ఊరి పొలిమేరల్లోని సామూహిక ప్రార్థనలు. ఒక వేళ పట్టణాల్లో నగరాల్లో ఇలాంటి సౌకర్యం లేకపోతే అవసరానుగుణంగా ఒక ప్రత్యేకమైన మైదానం ఏర్పాటు చేసుకోవాలి. మస్జిద్ లోకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు. కాని మైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఉత్తమం.<ref>(Ahsanul Fatwa, Vol. 4, P. 119)</ref>
* ఈద్ గాహ్ లో ఈద్ ప్రార్థనలు చేయడం 'సున్నత్-ఎ-ముఅక్కదా'. ముసలివాళ్ళకు మస్జిద్ లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు. <ref>(Fatwa Rahimiyah, Vol. 1, P.276)</ref>
 
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు