"హిరా గుహ" కూర్పుల మధ్య తేడాలు

378 bytes added ,  12 సంవత్సరాల క్రితం
కొద్ది విస్తరణ
(మూలాలు)
(కొద్ది విస్తరణ)
 
[[ముస్లింలు|ముస్లింల]] సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, [[మహమ్మదు ప్రవక్త]] ఈ గుహలో ధ్యానం చేయుచుండగా [[జిబ్రయీల్]] దూత ప్రత్యక్షమై [[అల్లాహ్]] యొక్క [[వహీ]] ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ [[ఖురాన్]] యొక్క మొదటి సూరా [[అల్-అలఖ్]] ను అవతరింపజేశాడు.
 
ముహమ్మద్ ప్రవక్త, తన జీవిత నాలుగవ దశాబ్దపు కాలంలోని ఎక్కువ ధ్యానమాచరించే కాలాన్ని ఈ గుహలో గడిపారు. దైవసాన్నిద్ధ్యాన్ని, ఏకాగ్రతను పొందారు.
 
== ఇవీ చూడండి ==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/424003" నుండి వెలికితీశారు