బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

చి 28 బుద్ధుల జాబితా ను, బుద్ధులు కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వివిధ బౌద్ధ సంప్రదాయాలలో అనేక బుద్ధుల ప్రస్తావన ఉంది. "బోధీసత్వత" అనే నిర్వాణస్థితిని పొదడం ఈ సంప్రదాయానికి మూలసూత్రం.
{{విస్తరణ}}
 
==28 బుద్ధుల జాబితా==
ఇది బుద్ధవంశంలో చెప్పపడిన 28 బుద్ధుల జాబితా. పాళి బౌద్ధ సూత్రాలు [[బుద్ధుడు|గౌతమ బుద్ధుడు]] [[భూమి]]పై అవతరించే ముందే 28 బుద్ధులు అవతరించారని చెబుతున్నాయి. ఆ బౌద్ధ సూత్రాల ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుని [[అవతారం]] జరగబోతుంది.
 
Line 126 ⟶ 128:
|}
 
; ''భవిష్యత్తు''లో మైత్రేయుడు
==గౌతమ బుద్ధుడు==
 
 
;'' [[గౌతమ బుద్ధుడు]]'' చూడండి.
 
 
== [[ఐదు ధ్యాని బుద్ధులు]] ==
* [[అమితాభ బుద్ధుడు]]
* [[మహావైరోచన బుద్ధుడు]]
* [[అక్షోభ్య బుద్ధుడు]]
 
* [[అమోఘసిద్ధి బుద్ధుడు]]
అమోఘసిద్ధి బుద్ధుడు [[ఐదు ధ్యాని బుద్ధులు|ఐదు ధ్యాని బుద్ధుల్లో]] ఒకడు. అమోఘసిద్ధి బుద్దుని దిశ '''ఉత్తరము''', రంగు '''పచ్చ'''. అమోఘసిద్ధి బుద్ధుడు మనుష్యలు మధ్య ఉండే ఈర్ష్యను అంతం చేయడానికి సహాయం చేసేవాడు. అమోఘసిద్ధి బుద్ధుని మంత్రము '''ఓం అమోఘసిద్ధి ఆః హూం''' - ఈ బుద్ధుని బీజాక్షరము '''ఆః'''
 
* [[రత్నసంభవ బుద్ధుడు]]
'''రత్నసంభవ బుద్ధుడు''', వజ్రయాన బౌద్ధములో పూజించే [[ఐదు ధ్యాని బుద్ధులు|ఐదు ధ్యాని బుద్ధులో]] ఒకరు. రత్నసంభవ బుద్ధుని దిశ '''దక్షిణము''', రంగు '''పసుపు''', భార్య '''మామకీ''', ముద్ర '''వరదము'''. ఇతని మంత్రము - '''ఓం రత్నసంభవ త్రాం''' - ఈ బుద్ధుని బీజాక్షరము '''త్రాం'''
 
== ఇతర బుద్ధులు ==
* [[ఆదిబుద్ధుడు]]
* [[భైషజ్యగురు బుద్ధుడు]]
* [[నైరాత్మ్యా]] [[బొమ్మ:Nairatmya150.jpg|right|thumb|180px|నైరాత్మ్యా]] '''నైరాత్మ్యా''' [[వజ్రయాన బౌద్ధము]]లొఒక స్త్రీ బుద్ధుడు. నైరాత్మ్యాను ''శూన్యతా దేవి'' మరియు ''పుద్గల నైరాత్మ్యా'' అని కూడా అంటారు. నైరాత్మ్యా బౌద్ధ సిద్ధాంతమైన [[అనాత్మన్|అనాత్మవాదముని]] రూపంకంగా అనుకుంటారు.ఈ బుద్ధుని దీహము నీల రంగు.
 
 
* [[వజ్రధారుడు]]
 
 
 
{{బుద్ధులు}}
Line 132 ⟶ 160:
[[వర్గం:బుద్ధులు]]
 
[[en:List of the twenty-eight Buddhas]]
[[ta:இருபத்தி எட்டு புத்தர்களின் பட்டியல்]]
[[ml:28 ബുദ്ധന്മാരുടെ പട്ടിക]]
[[es:Anexo:Los 28 Budas]]
[[fr:Vingt-huit bouddhas]]
[[th:พระพุทธเจ้าในอดีต]]
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు