బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 136:
 
== [[ఐదు ధ్యాని బుద్ధులు]] ==
 
* [[అమితాభ బుద్ధుడు]]
 
 
* [[మహావైరోచన బుద్ధుడు]]
 
* [[అక్షోభ్య బుద్ధుడు]]
 
* [[అక్షోభ్య బుద్ధుడు]] : '''అక్షోభ్య బుద్ధుడు''' వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకడు. మహాయాన సూత్రముల ప్రకారము అక్షోభ్యుని లోకము వజ్రధాతుకి పశ్ఛిమ దశలో ఉన్న '''అభిరతి'''. ఇతన్ని ప్రజ్ఙకు '''లోచన''' అని పేరు. ఈ బుద్ధుని రంగు '''నీలము'''. ఈ బుద్ధుడు '''భూమిసప్రర్శ''' ముద్రతో కనిపిస్తాడు. మహాయాన బౌద్ధ సూత్రముల ప్రకారము, అక్షోభ్యుడు పూర్వజన్మములో ''అభిరతి'' మీద ఒక బుద్ధ భిక్షుగా ఉన్నాడు. భిక్షుగా ఉన్నప్పుడు తనకు '''బోధి''' కిట్టే వరకున్ని జీవుల మీద కోపము చూపించరాదు అని ప్రతిజ్ఙ తీస్కున్నాడు. ఈ ప్రతిజ్ఙను నెరవేర్చిన తర్వాతా ఇతనికి '''బుద్ధభావము''' కిట్టి అభిరతి లోకముకి బుద్ధుడుగా అయ్యాడు. - ఈ బుద్ధుని మంత్రము: '''ఒం అక్షోభ్య హూం''' - ఇతని బీజాక్షరము '''హూం'''
 
* [[అమోఘసిద్ధి బుద్ధుడు]]
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు