బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
== [[ఐదు ధ్యాని బుద్ధులు]] ==
 
* [[అమితాభ బుద్ధుడు]] - '''అమితాభ బుద్ధుడు''' లేదా '''అమితాభుడు''' [[మహాయాన బౌద్ధము]]లో ఐదు ధ్యాని బుద్ధులో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు ''సుఖవతి'' అని ఒక [[బుద్ధ క్షేత్రము]]ని సృష్టించాడు. ఇతన్ని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని ''సుఖవతి బౌద్ధము'' అని అంటారు. ''అమితాభ'' అంటే ''అమితమైన ప్రకాశము'' అని అర్థము. ఇతన్ని ''అమితాయుస్'' అని కూడా అంటారు. - [[బొమ్మ:Buddha Amithaba.jpg|thumb|100px|left|టిబెట్ అమితాభ బుద్ధుడు]] - అమితాభ బుద్ధుని దిశ ''పడమర''. ఇతని [[స్కంధము]] ''సంజ్ఞా'', రంగు ''ఎరుపు'', చిహ్నము ''పద్మము''. అమితాభుడు సాధరణంగా పద్మాసనములో ధ్యాన ముద్రతో ఉంటాడు. ఇతని ఎడమవైపు [[అవలోకితేశ్వరుడు]] మరియు కుడివైపు [[వహాస్థామప్రాప్తుడు]] ఉంటారు. కాని [[వజ్రయాన బౌద్ధము]]లో మహాస్థామప్రాప్తుడికి బదులుగా [[వజ్రపాని]]ని చూడవచ్చు. - అమితాభుని మూల మంత్రము '''ఓం అమితాభ హ్రీః''' - '''హ్రీః''' అమితాభుని బీజాక్షరము
'''ఓం అమితాభ హ్రీః''' - '''హ్రీః''' అమితాభుని బీజాక్షరము
 
[[Image:TodaijiDaibutsu0224.jpg|thumb|right|మహావైరోచన బుద్ధుడు]]
 
* [[మహావైరోచన బుద్ధుడు]] - '''మహాహావైరోచనుడు''' లేదా '''మహావైరోచన బుద్ధుడు''' మహాయాన బౌద్ధములో పూజించబడే ఐదు ధ్యాని బుద్ధులలో ఒకరు. మహావైరోచన బుద్ధుడు ఒక [[ధర్మకాయ|ధర్మకాయ]] బుద్ధుడు. మహావైరోచన బుద్ధుని రంగు ''శ్వేతము'', ఆసనము ''పద్మాసనము'', చిహ్నము ''సువర్ణ చక్రము'' లేదా ''సూర్య చక్రము'', ముద్రము ''ధర్మచక్రము''- మహావైరోచన బుద్ధుని మూల మంత్రము '''ఓం వైరోచన హూం''' - షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి '''జ్వాల మంత్రము''' అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము ''అమోఘపాశాకల్పరాజ సూత్రము'' అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము: - ''' ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం''' - మహావైరోచనుని బీజాక్షరము 'అ'.
[[Image:TodaijiDaibutsu0224.jpg|thumb|right|మహావైరోచన బుద్ధుడు]] మహావైరోచన బుద్ధుని రంగు ''శ్వేతము'', ఆసనము ''పద్మాసనము'', చిహ్నము ''సువర్ణ చక్రము'' లేదా ''సూర్య చక్రము'', ముద్రము ''ధర్మచక్రము'' -
మహావైరోచన బుద్ధుని మూల మంత్రము '''ఓం వైరోచన హూం''' - షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి '''జ్వాల మంత్రము''' అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము ''అమోఘపాశాకల్పరాజ సూత్రము'' అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము: - ''' ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం''' - మహావైరోచనుని బీజాక్షరము 'అ'.
 
 
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు