బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 153:
 
== ఇతర బుద్ధులు ==
[బొమ్మ:SamantabhadraSamantabhadri.jpg|thumb|300px|[[సమంతభద్రుడు]] తన ప్రజ్ఞాశక్తి సమంతభద్రితో ఆదిబుద్ధుడుగా]]
* [[ఆదిబుద్ధుడు]]
* [[ఆదిబుద్ధుడు]] - బౌద్ధ సిద్ధాంతములో '''ఆదిబుద్ధుడు''' ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమే దేహంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ''ధర్మకాయ'' రూపుడు. సృష్టి ప్రారంభించక ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధ నమ్మకము. [[వైరోచన బుద్ధుడు|వైరోచునుడు]], [[అమితాభుడు]], [[అక్షోభ్యుడు]], [[రత్నసంభవుడు]], [[అమోఘసిద్ధి]] అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అన్ని బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. [[తిబెత్ బౌద్ధుము]]లో [[వజ్రధారుడు|వజ్రధారుని]] మరియు [[సమంతభద్రుడు|సమంతభద్రుని]] ఆదిబుద్ధుడుగా భావిస్తారు.
* [[భైషజ్యగురు బుద్ధుడు]]
 
 
* [[బొమ్మ:Danielcraig1.jpg|right|thumb|200px|భైషజ్యగురు బుద్ధుడు]]
* [[భైషజ్యగురు బుద్ధుడు]] - '''భైషజ్యగురు''' (''Bhaisajyaguru''), [[మహాయానం|మహాయాన బౌద్ధులు]] పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు '''భైషజ్యగురు వైడూర్య ప్రభుడు'''. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ''ఔషద బుద్ధుడు'' అని మరోక పేరు ఉంది. [[జపాన్]] లో ఈ బుద్ధుని ''యకూషి'' అని అంటారు. ఈ బుద్ధుని లోకము '''వైడూర్య నిర్భాసము'''. - బైషజ్యగురు బుద్ధుని [[మంత్రం|మంత్రాన్ని]] నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును '''ఔషద బుద్ధుడు ధారణీ''' అని అంటారు. ఆ మంత్రము:
 
:'''ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ'''
:'''తద్యథా: ఓం'''
:'''భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా'''
 
 
* [[నైరాత్మ్యా]] [[బొమ్మ:Nairatmya150.jpg|right|thumb|180px|నైరాత్మ్యా]] '''నైరాత్మ్యా''' [[వజ్రయాన బౌద్ధము]]లొఒక స్త్రీ బుద్ధుడు. నైరాత్మ్యాను ''శూన్యతా దేవి'' మరియు ''పుద్గల నైరాత్మ్యా'' అని కూడా అంటారు. నైరాత్మ్యా బౌద్ధ సిద్ధాంతమైన [[అనాత్మన్|అనాత్మవాదముని]] రూపంకంగా అనుకుంటారు.ఈ బుద్ధుని దీహము నీల రంగు.
 
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు