అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:نظام احيائي
చి యంత్రము కలుపుతున్నది: vi:Hệ cơ quan; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Imageఫైలు:SystemExample.jpg|thumb|300px|"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.]]
 
"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
పంక్తి 34:
 
{{clear}}
[[Fileఫైలు:Blutkreislauf.png|left|thumb|200px|రక్త ప్రసరణ వ్యవస్థ]]
[[Fileఫైలు:Human skeleton front.svg|right|thumb|200px|అస్తి పంజర వ్యవస్థ]]
[[Fileఫైలు:Digestive system diagram en.svg|left|thumb|200px|జీర్ణ వ్యవస్థ]]
[[Fileఫైలు:Illu endocrine system.png|right|thumb|200px|శోషకోశ వ్యవస్థ]]
{{clear}}
== ఇవి కూడా చూడండి ==
* [[మానవ శరీరము]]
 
పంక్తి 63:
[[sl:Organski sistem]]
[[th:ระบบอวัยวะ]]
[[vi:Hệ cơ quan]]
[[vls:Orgoanstelsel]]
[[zh:器官系統]]
"https://te.wikipedia.org/wiki/అంగ_వ్యవస్థ" నుండి వెలికితీశారు