గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[నెల్లూరు]] జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. గూడూరు పట్టణం నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం(మైకా) ప్రధానమైనవి.
గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి.
 
 
== '''చరిత్ర''' ==