వడగళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: wa:Gurzea
చి యంత్రము కలుపుతున్నది: io:Grelo; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మఫైలు:Hailstone.jpg|thumb|right|300px|ఇప్పటిదాకా నమోదైన అతిపెద్ద వడగళ్ళు]]
[[వడగళ్ళు]] అంటే గుండ్రంగా లేదా అస్తవ్యస్థంగా గడ్డకట్టిన [[మంచు]] ముద్దలు. [[వాన]]తో పాటుగా [[భూమి]] మీద పడే వడగళ్ళలో నీటి మంచు కలిగి ఉండి సుమారు 5 నుంచి 50 మిల్లీ మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. తీవ్రమైన [[ఉరుము]]లతో కూడిన వర్షానికి ఇంకా పెద్ద వడగళ్ళు రాలే అవకాశం కూడా లేకపోలేదు. ఇవి [[పారదర్శకత|పారదర్శక]] మంచు పదార్థంతో కానీ ఇతర రకాలైన మంచుతో కలిసి పొరలు పొరలుగా కనీసం 1 మి.మీ. వ్యాసం గల గుండ్లుగా ఏర్పడుతాయి.చిన్న చిన్న వడగళ్ళు 5 మి.మీ.ల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి.
[[బొమ్మఫైలు:Granizo.jpg|thumb|right|300px|ఆరు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన మంచుగడ్డ]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 30:
[[he:ברד]]
[[hr:Tuča]]
[[io:Grelo]]
[[it:Grandine]]
[[iu:ᓇᑕᖅᑯᕐᓇᐃᑦ/nataqqurnait]]
"https://te.wikipedia.org/wiki/వడగళ్ళు" నుండి వెలికితీశారు