అన్నమయ్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== నటీనటులు ==
*నాగార్జున - అన్నమయ్య
అప్పటిదాకా రొమాంటిక్ హీరో లేదా యాక్షన్ పాత్రలే వేసిన [[నాగార్జున]]ను ఆధ్యాత్మిక పాత్ర అయిన అన్నమయ్యకు ఎంపిక చేసుకోవటం అప్పట్లో సాహసవంతమైన నిర్ణయంగా తెలుగు సినీ పరిశ్రమలో అనుకున్నారు. కానీ తన అద్భుతమైన నటనతో విమర్శకులకు సమాధానం చెప్పాడు నాగార్జున.<ref>http://www.idlebrain.com/news/functions/successmeet-sriramadasu.html</ref>
*రమ్యకృష్ణ - అన్నమయ్య పెద్ద భార్య
*కస్తూరి - అన్నమయ్య చిన్న భార్య
*మోహన్ బాబు - రాజు
*సుమన్ - శ్రీ వేంకటేశ్వర స్వామి
*భానుప్రియ - లక్ష్మీ దేవీ
*రోజా -
*తనికెళ్ళ భరణి
*బాలయ్య
 
== చిత్రీకరణ ==
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_(సినిమా)" నుండి వెలికితీశారు