శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు==
అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో [[రుద్రాభిషేకం]] మరియు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం రోజు ఇది విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది.
 
శివాలయంలో జరిగే ఉత్సవాలలో [[శివరాత్రి]] అతి ముఖ్యమైనది. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివ పురాణం]]లో ఉన్నది. ప్రతి శివాలయంలో ఈ [[శివరాత్రి]] అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/శివాలయం" నుండి వెలికితీశారు