అభిషేకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
*[[పాదాభిషేకం]]: కొందరు వ్యక్తులకు లేదా అతిథులకు ఆహ్వానించుటకు ముందుగా వారి [[పాదాలు|పాదాల]]ను మంచి నీటితో కడగడాన్ని పాదాభిషేకం అంటారు. [[కన్యాదానం]] అప్పుడు కూడా ఈ ఆచారం ఉన్నది.
*[[పాలాభిషేకం]] లేదా [[క్షీరాభిషేకం]]: దేవునికి [[పాలు|పాల]]తో చేసే అభిషేకం. ఇది [[షిర్డి సాయిబాబా]] ఆలయాలలో జరిగే విశేష కార్యక్రమం.
*[[కుంబాభిషేకం]]: దేవునిని [[కుండ]]లతో నీటిని అభిషేకించే కార్యక్రమం. వర్షాల కోసం చేసే పూజలలో ఈ కుంబాభిషేకం ముఖ్యమైనది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అభిషేకం" నుండి వెలికితీశారు