కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
==నగరం లో షాపింగ్==
కాకినాడ నగరం ఈ మధ్య కాలం లో అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి ..పెరుగుతున్న జనాభా తో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణం గా నగరం లో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి...ప్రముఖం గా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగం లొ తమ సేవలను అందజెస్తుండగా ఆపైన సరికొత్తగా స్పెన్సర్స్ వెలసింది .ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు,విశాఖపట్టణం,విజయవాడ నగరాల తరువాత కాకినాడ లొనే ఇది ఉన్నది.అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది..అలగే నగరం లోని రాజు భవన్,ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి..ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్,ది మొబైల్ స్టొర్,బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి..జ్యువెల్లరి కొరకు దక్షిణ భారత దెశం లోనే ప్రఖ్యాతి గాంఛిన ఖజానా జ్యువెల్లరి కాకినాడ లో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్ ,చందన జ్యువెల్లరిస్,రాజ్ జ్యువెల్లరి మాల్,ఇంకా స్దానికం గా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి..నగర ప్రజల ను ఎక్కువగా స్దానికం గా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి..ఇక నగరం లో కత్తుబాతట్లు గురింఛి,వారి వస్త్రధారణ గురింఛి ఛెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు లుంగీ లను కట్టుకుంటారు ..ఆడవారు నైటీలను,కాటన్ ఛీరలను,పంజాబి దుస్తులను ధరిస్తూ ఉన్తారు
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు