కౌసల్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
'''కౌసల్య''' ([[సంస్కృతం]]: '''कौशल्या'''), [[రామాయణం]]లో దశరధుని ముగ్గురు భార్యలలో పెద్దది మరియు [[అయోధ్య]] రాజ్యానికి [[మహారాణి]]. [[కోసల]] రాజు యొక్క కుమార్తె. ఈమె [[శ్రీరాముడు|శ్రీరాముని]] తల్లి. [[వాల్మీకి]] ఆమెకు రామజనని గా, కౌసల్యామాత గా గౌరవించాడు.
==మూలాలు==
* కౌసల్య - బి. శేషమాంబ, భీమవరం, సప్తగిరి సెప్టెంబరు 2008 పత్రికలో ప్రచురించిన వ్యాసం.
{{రామాయణం}}
|