కౌసల్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
'''కౌసల్య''' ([[సంస్కృతం]]: '''कौशल्या'''), [[రామాయణం]]లో దశరధుని ముగ్గురు భార్యలలో పెద్దది మరియు [[అయోధ్య]] రాజ్యానికి [[మహారాణి]]. [[కోసల]] రాజు యొక్క కుమార్తె. ఈమె [[శ్రీరాముడు|శ్రీరాముని]] తల్లి. [[వాల్మీకి]] ఆమెకు రామజనని గా, కౌసల్యామాత గా గౌరవించాడు. [[ఇక్ష్వాకు వంశం]]లో తరతరాలుగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటే, ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం కౌసల్య మరియు దశరథులకు దక్కింది.
 
శ్రీ [[విళంబి]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ నవమి]], శుక్ల పక్షం, పునర్వసూ నక్షత్రాన, కర్కాటక లగ్నంలో సూర్య వంశజుడైన రఘుకుల తిలకుని కౌసల్య ప్రసవించింది.
"https://te.wikipedia.org/wiki/కౌసల్య" నుండి వెలికితీశారు