ఆనకట్ట: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి మరియు వర్గీకరణ
విస్తరణ
పంక్తి 1:
[[Image:Anaicut.JPG|thumb|right|[[కావేరి]] నదిపై 1-2 శతాబ్దాల కాలంలో నిర్మింప బడిన మహా-ఆనకట్ట]]
'''ఆనకట్టలు''' (Dams) [[నది|నదుల]]కు అడ్డంగా నిర్మించిన [[కట్టడాలు]]. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైనవి. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మిస్తారు.
==చరిత్ర==
మొట్టమొదటి ఆనకట్ట మెసపుటోమియా కాలంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వారు టైగ్రిస్, మరియు యూఫ్రటీస్ నదుల నీటిమట్టాన్ని అదుపులో ఉంచడానికి దానిని నిర్మించారు. ఇంకొక పురాతనమైన ఆనకట్ట జోర్డాన్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఇప్పటికీ నిలిచిఉన్న ఆనకట్ట [[సిరియా]] దేశంలో ఉంది.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ఆనకట్ట" నుండి వెలికితీశారు