శోభన: కూర్పుల మధ్య తేడాలు

చి అహ్మద్ నిసార్ (చర్చ) చేసిన మార్పులను, [[User:రవిచంద్ర|రవి
విస్తరణ
పంక్తి 17:
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మళయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం ''మణిచిత్రతాజు''లో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
 
1980లలో మనకున్నభారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనెనటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె [[చెన్నై]] లోని చిదంబరం నాట్య అకాడెమీ లో శిక్షణ పొందినది. భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన ''అభినయాన్ని '' ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.
==పురస్కారాలు==
1994లో విడుదలైన ''మణిచిత్రతళు'' అనే మళయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి [[రేవతి]] దర్శకత్వం వహించిన ''మిత్ర్ మై ఫ్రెండ్'' అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.
 
==శోభన నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శోభన" నుండి వెలికితీశారు