దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లను తీసేసారు ,  13 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
[[Image:Comb.png|300px|thumb|దువ్వెన.]]
దువ్వెన (Comb) మనం జుత్తు సరిచేసుకోడానికి వాడే సాధనం. జుట్టులో [[పేలు]] మొదలైన వాటిని ఏరివేయటానికి ప్రత్యేకమైన పేల దువ్వెనలు ఉపయోగిస్తారు. దువ్వెనలను మానవచరిత్రలో 5000 సంవత్సరాలనుండే ఉపయోగిస్తున్న దాఖలాలు ఉన్నవి. వివిధ మత గ్రంథాలలో దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ వీటికి ప్రత్యేకమైన మతసంబంధ విధి ఏదీ ఉన్నట్టు కనిపించదు.
33,833

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/426249" నుండి వెలికితీశారు