పెన్సిల్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చాను
వర్గీకరణ
పంక్తి 5:
 
ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒక కొయ్య ముక్కతో గుండ్రని ఆకారంలో ఉన్న పెన్సిల్ కంటే, పంచభుజి, అష్టభుజి రూపంలో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.
 
==భారత్ లో పెన్సిల్ కంపెనీలు==
* నటరాజ
* కేమెల్
 
==ఇవీ చూడండి==
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:గృహోపకరణాలు]]
[[వర్గం:అభ్యసన]]
[[వర్గం:పాఠశాల]]
 
[[en:Pencil]]
"https://te.wikipedia.org/wiki/పెన్సిల్" నుండి వెలికితీశారు