"కొమ్మినేని శేషగిరిరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కొమ్మినేని శేషగిరిరావు''' (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.
 
ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు [[కె.చక్రవర్తి]]కి సోదరుడు. వీరి స్వస్థలం [[గుంటూరు జిల్లా]] స్వగ్రామం [[తెనాలి]] సమీపంలోని [[పొన్నెకల్లు]]. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, [[గొప్పవారి గోత్రాలు]] సినిమాలో కథానాయకుడిగా నటించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/426362" నుండి వెలికితీశారు