కొమ్మినేని శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొమ్మినేని శేషగిరిరావు''' (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.
 
ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు [[కె.చక్రవర్తి]]కి సోదరుడు. వీరి స్వస్థలం [[గుంటూరు జిల్లా]] స్వగ్రామం [[తెనాలి]] సమీపంలోని [[పొన్నెకల్లు]]. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, [[గొప్పవారి గోత్రాలు]] (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు.
 
తరువాత ఆయన [[గిరిబాబు]] హీరోగా నటించిన [[దేవతలారా దీవించండి]] చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ విజయం తరువాత [[సింహగర్జన]] సినిమాకు, ఆ తరువాత [[తాయారమ్మ బంగారయ్య]] సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో [[శివాజీ గణేశన్‌]]తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. వీరు [[కన్నడం]]లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.
 
వీరు [[డిసెంబరు 5]], [[2008]] తేదీన [[చెన్నై]]లో పరమపదించారు.
 
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0451778/ ఐ.ఎమ్.డి.బి.లో కొమ్మినేని పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:2008 మరణాలు]]
 
[[en:Kommineni Seshagiri Rao]]