స్టెతస్కోప్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: చిన్న సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Stethoscope-2.png|thumb|3ఎమ్ లిట్ట్‌మాన్ క్లాసిక్-2 స్టెతస్కోపు]]
'''స్టెతస్కోప్''' ([[ఆంగ్లం]]: Stethoscope) అనగా [[గుండె]], [[ఊపిరితిత్తులు]], [[ఉదరం]] లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే స్టెతస్కోప్ ఒక పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లేనెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. <ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Stethoscope.htm</ref>
==చరిత్ర==
[[Image:Rene-Theophile-Hyacinthe Laennec (1781-1826).jpg|thumb|right|స్టెతస్కోప్ ఆవిష్కర్త.]]
;మొదటి తరం స్టెతస్కోపులు;
1781 నుండి 1826 వరకు జీవించిన లేనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి వినేవాడు. కాని లేనెక్ ఆ యువతిని పరీక్షించడానికి మొహమాటపడ్డాడు. గట్టి వస్తువుల ద్వారా చప్పుడు పయనిస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను 24 కాగితాల్ని చుట్టగా చుట్టి వాటి ఒక కొనను తన చెవికీ, యింకొక కొనను ఆ యువతి గుండెకు ఆనించి వినగా మామూలు పద్ధతిలో కంటే చాలా స్పష్టంగా చప్పుడు వినపడి అతను సంతోషించాడు.
"https://te.wikipedia.org/wiki/స్టెతస్కోప్" నుండి వెలికితీశారు