"వాడుకరి చర్చ:కిరణ్మయి" కూర్పుల మధ్య తేడాలు

కిరణ్మయి గారూ, నమస్తే, వ్యాసాలు బాగా వ్రాస్తున్నారు, అభినందనలు అందుకోండి. మీకు టెక్నికల్ విషయాలలో మంచి ప్రవేశమున్నది, కావున అవసరమైన చోట్ల దిద్దుబాట్లలో చొరవగా పాల్గొనండి. సహాయ సహకారాలు అందించడానికి తెవికీ బృందం వుంది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] 18:17, 2 జూలై 2009 (UTC)
: ధన్యవాదాలు. తప్పకుండా.[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 18:21, 2 జూలై 2009 (UTC)
 
కిరణ్మయి గారూ, మీరు రాష్ట్రాలు వాటి తాలూకాల అనువాద కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదాలు. ఈ విషయాలు కొంచెం గమనించగలరు.
 
* అతి ముఖ్యమైన పట్టణాలకు మాత్రమే ఎర్రలింకులు ఇవ్వండి.
* ప్రక్కన అంగ్లంలో పేర్లు అలాగే వుంచండి.
 
ధన్యవాదాలు [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] 18:44, 2 జూలై 2009 (UTC)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/426589" నుండి వెలికితీశారు