విశిష్టాద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
 
'''విశిష్టాద్వైతం''' అనేది 11వ శతాబ్దిలో [[రామానుజాచార్యుడు]] ప్రతిపాదించిన [[వేదాంతము|వేదాంత]] [[దర్శనము]]. సాకారుడైన [[నారాయణుడు]] పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే [[లక్ష్మీదేవి]]కి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
 
[[జీవుడు]], [[ప్రకృతి]], [[ఈశ్వరుడు ]]- మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన [[రామానుజాచార్యుడు]] క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. [[విశిష్టాద్వైతం]] లేదా [[శ్రీవైష్ణవం]] ప్రకారం [[భగవంతుడు]] ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన [[లక్ష్మీదేవి]] నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు [[ప్రపత్తి]], అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.
 
==త్రిమతాలు==
 
[[దక్షిణ భారతదేశం]]లో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని [[త్రిమతాలు]] అంటారు. ఇవన్నీ [[హిందూమతం]]లోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను '''త్రిమతాచార్యులు''' అంటారు.
 
* [[అద్వైతం]] లేదా [[స్మార్తం]]
* [[విశిష్టాద్వైతం]] లేదా [[వైష్ణవం]]
* [[ద్వైతం]] లేదా [[మధ్వం]]
 
[[చతుర్వేదములు|వేదముల]] ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది [[ఉత్తర మీమాంస|ఉత్తర మీమాంసా]] దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, [[బ్రహ్మ సూత్రములు|బ్రహ్మసూత్రములనీ]] అంటారు. ఇది వేదముల చివరి భాగమైన [[ఉపనిషత్తు]]ల నుండి ఉద్భవించినది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. [[వ్యాస మహర్షి]] రచించిన [[బ్రహ్మసూత్రములను]] వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు.
 
==రామానుజాచార్యుడు==
 
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన [[రామానుజాచార్యుడు]] క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు.
 
==ప్రధాన సిద్ధాంతం==
 
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన [[రామానుజాచార్యుడు]] క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. [[విశిష్టాద్వైతం]] లేదా [[శ్రీవైష్ణవం]] ప్రకారం [[భగవంతుడు]] ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన [[లక్ష్మీదేవి]] నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు [[ప్రపత్తి]], అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.
 
Line 13 ⟶ 39:
 
భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు - (1) అభిగమనము (2) ఉపాదానము (3) ఇజ్యము (4) స్వాధ్యాయము (5) యోగము
 
==చరిత్ర==
 
==ఆచారాలు==
 
==గురు పరంపర==
 
==ఇవి కూడా చూడండి==
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/విశిష్టాద్వైతం" నుండి వెలికితీశారు