విశిష్టాద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
==ప్రధాన సిద్ధాంతం==
 
[[విశిష్టాద్వైతం]] లేదా [[శ్రీవైష్ణవం]] ప్రకారం [[భగవంతుడు]] ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన [[లక్ష్మీదేవి]] నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు [[ప్రపత్తి]], అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.<ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
 
 
పంక్తి 35:
# విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
# వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
# సూక్ష్మావతారమలుసూక్ష్మావతారము - సంపూర్ణ [[షడ్గుణాలు|షడ్గుణ ]] సంపన్న పరబ్రహ్మము.
# అంతర్యామి - సకల జీవనాయకుడు.
 
పంక్తి 47:
 
==గురు పరంపర==
 
 
==రూపాంతరాలు==
 
 
==విమర్శలు==
 
 
 
==ఇవి కూడా చూడండి==
 
* [[ఆళ్వారులు]]
* [[త్రిమతాలు]]
* [[లక్ష్మి]]
* [[విష్ణువు]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/విశిష్టాద్వైతం" నుండి వెలికితీశారు