దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
 
'''దాన వీర శూర కర్ణ''' సినిమా (Telugu Film -[[ఆంగ్లం]]: Daana Veera Soora Karna, DVS Karna) చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన [[తెలుగు సినిమా]] 1977 సంవత్సరంలో విడులైన పౌరాణిక చిత్రరాజం.
 
==విశేషాలు==
ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకట కవివెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.
 
 
పంక్తి 40:
ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.
 
ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, రామ్ రహీమ్ (బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ,ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
 
 
ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.
 
==పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు