గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:ഗരുഡന്‍
పంక్తి 28:
==ఉపసంహారం==
ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి ఉండిన్నీ, తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు.
 
==వివిధ గ్రంధాలలో గరుత్మంతుని ప్రస్తావన==
; వేదాలు
[[అధర్వణ వేదం]]లో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు '''విషదహారి''' అని చెప్పబడింది.
 
; పురాణాలు
 
 
; రామాయణం
[[రామాయణం]] [[యుద్ధకాండ]]లో నాగబంధవిమోచన అనే ఘట్టం ఉంది.
 
; మహాభారతం
[[మహా భారతం]] [[ఆది పర్వము]]లో సట్పయాగానికి ముందుగా గరుత్మంతుని కధ చెప్పబడింది.
 
==సంప్రదాయాలు==
సాధారణంగా [[విష్ణువు]] ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు బొమ్మలు చూపుతారు.
 
 
==ఇవి కూడా చూడండి==
* [[ఆది పర్వము]]
* [[గరుడ పురాణము]]
* [[యుద్ధ కాండ]]
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
* '''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003).
 
 
==బయటి లింకులు==
 
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు