గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి మరొకబొమ్మ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Garuda Vishnu Laxmi.jpg|right|thumb|200px|గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం]] [[గరుత్మంతుడు]] హిందూ [[పురాణములు|పురాణాలలో ]]ఒక గరుడ పక్షి ([[గ్రద్ద]]). [[శ్రీమహావిష్ణువు]] వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
[[బొమ్మ:Garuda_Dwarakatirumala.JPG|thumb|right|200px|[[ద్వారకా తిరుమల]]లో గరుత్మంతుని విగ్రహం]]
==అనూరుని శాపం==
[[కశ్యప ప్రజాపతి]] తన భార్యలైన [[వినత]], [[కద్రువ]] లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి [[వాసుకి]], [[ ఆదిశేషుడు]] ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన [[అనూరుడు]] జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు(తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతి కి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథి గా అనూరుడు వెళ్లిపోతాడు.
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు