"యజ్ఞం" కూర్పుల మధ్య తేడాలు

1,926 bytes added ,  12 సంవత్సరాల క్రితం
కొంచెం విస్తరణ
చి ({{అయోమయం}})
(కొంచెం విస్తరణ)
'''యజ్ఞం''' లేదా '''యాగం''' ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. [[భారతదేశం]]లో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి.
 
 
==ముఖ్యమైన యజ్ఞాలు==
=యజ్ఞం అనగా==
 
==హిందూమతంలో యజ్ఞాల ప్రాముఖ్యత==
 
 
==యజ్ఞము, యాగము, హోమము, క్రతువు==
 
==యజ్ఞాలలో రకాలు==
యజ్ఞాలు మూడు రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు <ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
 
 
# '''పాక యజ్ఞాలు''' - ఇవి మళ్ళీ ఏడు విధాలు
## ఔపాసన
##స్థాలీపాకము
## వైశ్వదేవము
## అష్టకము
##మాస శ్రాద్ధము
## సర్పబలి
## ఈశాన బలి
# '''హవిర్యాగాలు''' - వీటిలో కూడా ఏడు రకాలున్నాయి.
## అగ్నిహోత్రాలు
## దర్శపూర్ణిమాసలు
## అగ్రయణం
## చాతుర్మాస్యాలు
## పిండ, పితృ యజ్ఞాలు
## నిరూఢ పశుబంధము
## సౌత్రామణి
# '''సోమ సంస్థలు''' - వీటిలో ఏడు రకాలు
## అగ్నిష్టోమము
## అత్యగ్నిష్టోమము
## ఉక్థము
## అతిరాత్రము
## ఆప్తోర్యామం
## వాజపేయం
## పౌండరీకం
 
==ముఖ్యమైనకొన్ని యజ్ఞాలు==
*[[అశ్వమేధ యాగం]]
*[[పుత్రకామేష్టి యాగం]]
*[[రాజసూయ యాగం]]
*[[సర్పయాగం]]
 
 
 
 
==మూలాలు
{{మూలాలజాబితా}}
 
 
==బయటి లింకులు==
 
 
[[en:Yajna]]
 
 
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/426901" నుండి వెలికితీశారు