యజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
{{మొలక}}
'''యజ్ఞం''' లేదా '''యాగం''' ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. [[భారతదేశం]]లో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
 
==యజ్ఞ విధానం==
వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.
 
=యజ్ఞం అనగా==
 
వేదంలో ''యజ్ఞో వై విష్ణుః'' అని చెప్పబడింది. అనగా యజ్ఞము విష్ణు స్వరూపము.
==హిందూమతంలో యజ్ఞాల ప్రాముఖ్యత==
 
 
Line 12 ⟶ 13:
 
==యజ్ఞాలలో రకాలు==
యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు <ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/యజ్ఞం" నుండి వెలికితీశారు