ఖడ్గం: కూర్పుల మధ్య తేడాలు

శుద్ది
శుద్ది
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఖడ్గం'''
[[Image:Espadon-Morges.jpg|thumb|100px|Swiss [[longsword]], 15th or 16th century]]
'''ఖడ్గం''' (ఆంగ్లం '''sword'''), ఒక పొడవాటి ఆయుధం. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవరులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసుబలగాలు, జమీందారులు, ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, కత్తి, కరవాలము మొదలగునవి. సాధారణముగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు [[డాలు]] ను వుంచడం అనవాయితీ.
సాధారణముగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు [[డాలు]]ను వుంచడం అనవాయితీ.
==ఖడ్గాలలో రకాలు==
* ఖడ్గం
* [[కరవాలము]]
* [[చురకత్తి]]
* [[బాకు (ఆయుధం)|బాకు]]
==ఖడ్గం మరియు భాగాలు==
ఖడ్గానికి 'పిడి' మరియు కత్తి వుంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఖడ్గం" నుండి వెలికితీశారు