ఖడ్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Espadon-Morges.jpg|thumb|100px|Swiss [[longsword]], 15th or 16th century]]
'''ఖడ్గం''' ([[ఆంగ్లం]]: '''Sword'''), ఒక పొడవాటి [[ఆయుధం]]. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, [[కత్తి]], [[కరవాలము]] మొదలగునవి. సాధారణముగా ఈ ఖడ్గాన్ని, [[ఇనుము]], [[ఉక్కు]], కంచుతో[[కంచు]]తో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే [[పిడికిలి]] వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని '[[ఒర]]' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం [[డాలు]] ను వుంచడం అనవాయితీ.
==ఖడ్గాలలో రకాలు==
* ఖడ్గం
"https://te.wikipedia.org/wiki/ఖడ్గం" నుండి వెలికితీశారు