అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
==పాటలు==
[[సత్యం]] సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చిత్ర విజయానికి తోద్పడ్డాయి.
* నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది గీతరచన : వేటూరి, గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
* ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము గీతరచన : ఆత్రేయ, గానం: వి.రామకృష్ణ
* ఏ రాగమో ఇది ఏ తాళమో గీతరచన : ఆత్రేయ, గానం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
* కొత్తగా ఉందా గీతరచన : ఆత్రేయ, గానం: పి.సుశీల
* నీవే తల్లియు తండ్రియు గీతరచన : వేటూరి, గానం: పి.సుశీల
* అంతలేసి అందాలు - గీతరచన : ఆరుద్ర, గానం: వి.రామకృష్ణ, రమోల
"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు