స్వర్ణ దేవాలయం, శ్రీపురం: కూర్పుల మధ్య తేడాలు

+మూలం
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[శ్రీపురం స్వర్ణదేవాలయం]] ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. [[చెన్నై]] నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. <ref>http://www.sripuram.org</ref>. దీని నిర్మాణానికి ''నారాయణి అమ్మ'' అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది. <ref>http://www.monstersandcritics.com/news/india/news/article_1347148.php/Tamil_Nadu_gets_a_golden_temple</ref>. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది.
[[వర్గం:దేవాలయాలు]]
==మూలాలు==