జలసంధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: jv:Selatమార్పులు చేస్తున్నది: sl:Morski preliv
చి యంత్రము కలుపుతున్నది: hi:जलडमरुमध्य; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Strait.svg|thumb|200px|right|Diagram of a strait]]
'''జలసంధి''' (Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద ఓడలు ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి మార్గము. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద [[యుద్ధాలు]] జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన [[కాలువ]]లు కూడా త్రవ్వబడ్డాయి.
 
== ప్రసిద్ధిచెందిన జలసంధులు ==
[[Imageఫైలు:Strait of gibraltar.jpg|thumb|right|The Strait of Gibraltar<br />(North is to the left: Spain is on the left and Morocco on the right.)]]
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన జలసంధులలో ముఖ్యమైనవి:
*[[పాక్ జలసంధి]] (Palk strait), భారతదేశంలోని [[తమిళనాడు]] రాష్ట్రానికి మరియు [[శ్రీలంక]] మధ్యలోని ప్రకృతి సిద్ధమైన జలసంధి. ఇక్కడే [[రామసేతు]] ఉన్నది.
*[[డోవర్ జలసంధి]], [[ఇంగ్లండు]] మరియు [[ఫ్రాన్స్]] మధ్యలో [[ఉత్తర సముద్రము]]ను [[ఇంగ్లీషు కాలువ]]తో కలుపుతుంది.
*[[గిబ్రాల్టార్ జలసంధి]], [[అట్లాంటిక్ మహాసముద్రము]] మరియు [[మధ్యధరా సముద్రము]]ల మధ్యనున్న ఏకైక ప్రకృతి సిద్ధమైన మార్గము.
*The [[Golden Gate]], between the [[San Francisco Peninsula]] and [[Marin County]], connecting the [[San Francisco Bay]] and the [[Pacific Ocean]].
పంక్తి 19:
*[[Skagerrak]] and [[Kattegat]] which connect the [[North Sea]] to the [[Baltic Sea]].
*[[Pentland Firth]] is more a strait than a [[firth]]. It separates the [[Orkney Islands]] from [[Caithness]] in the north of [[Scotland]].
*[[ఫ్లోరిడా జలసంధి]], [[ఫ్లోరిడా]] ద్వీపకల్పాన్ని మరియు [[క్యూబా]]ను వేరుచేస్తుంది.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
[[en:Strait]]
[[hi:जलडमरुमध्य]]
[[ta:நீரிணை]]
[[af:Seestraat]]
"https://te.wikipedia.org/wiki/జలసంధి" నుండి వెలికితీశారు