చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
==విశేషాలు==
*ఈనాడు జాతీయోద్యమ విలువలు లేవు.డబ్బు, అధికారం రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టరు చెలికాని వెంకట్రామారావుగారి ఆదర్శ జీవితాన్ని స్మరించుకోటం ఎంతైనా అవసరం- చండ్ర రాజేశ్వరరావు
*1944లో తనకు ఒక కుమారుడు కలగగానే కుటుంబనియంత్రణ[[కుటుంబ నియంత్రణ]] చికిత్స చేసుకున్నారు.
*1952లో ప్రథమ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి ఆధిక్యంతో గెలుపొందారు. ప్రజాపార్టీ నాయకుడు బులుసు సాంబమూర్తినీ, కాంగ్రెస్ అభ్యర్థి మొసలికంటి తిరుమలరావులిద్దర్నీ ఓడించి గెలిచారు. ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో ఆయన అనారోగ్యంతో మద్రాసు తాంబరం ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరినీ ఓటు అడగలేదు.
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1985 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు