ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
ఉసూలె ఫిఖహ్ మూస వుంచాను
చి (యంత్రము కలుపుతున్నది: bs:Idžma)
(ఉసూలె ఫిఖహ్ మూస వుంచాను)
{{ఉసూలె ఫిఖహ్}}
'''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) ''సమాంగీకారం''.
[[హదీసులు|హదీసుల]] ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ''ఇజ్మా'' యొక్క స్థిరత్వం ఏర్పడినది. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] ప్రకారం [[ఖురాన్]] [[సున్నహ్]] ల తరువాత, 'ఇజ్మా' [[షరియా]] న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. [[ఖియాస్]] నాలుగవది. ''ఇజ్మా'' ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".
17,648

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/438098" నుండి వెలికితీశారు