ఫిత్రా: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
విస్తరణ
పంక్తి 1:
'''ఫిత్రా''' : ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రాకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రాను [[రంజాన్]] పండుగనాడు, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ఇతి ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. మానవతా రూపంలో చూసిన యెడల ఇదొక సామాజిక బాధ్యత గల [[దానం]]. అభాగ్యులకు, పేదవారికి చేసే దానం.
[[దానం]] .అభాగ్యులకు, పేదవారికి చేసే దానం.దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం చేస్తారు. ఈ ఫిత్రాదానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు.
==ప్రవక్త ప్రవచనం==
హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు [[మహమ్మద్‍]]ముహమ్మద్ [[ప్రవక్త]]. .
 
==ఇవీ చూడండి==
* [[రంజాన్]]
* [[జకాత్]]
* [[సదఖా]]
==మూలాలు==
<div class="references-small">
*J.M. Cowan (1994), ''The Hans Wehr Dictionary of Modern Written Arabic''
*[[John Esposito]] (2003), ''The Oxford Dictionary of Islam''
*M. Masud (1996), ''Islamic Legal Interpretation: Muftis and Their Fatwas''
*Imam Ali, ''[[Nahjul Balagha]]: Sermons, Letters & Sayings of Imam Ali''
*Al-Kulayni, ''al-Usul mina ‘l-Kãfi'', vol. 2, p. 13; al-Bukhãri, Sahih, vol. 2 (Beirut: Dãr al-Fikr, 1401) p. 104
 
== బయటి లింకులు ==
 
* [http://www.islamworld.net/fitrah.html Maintaining the Characteristics of the Fitrah]
* [http://omarkasule-03.tripod.com/id702.html Islamic medical lecture on ''fitrah''] (includes discussion of cosmetic &amp; reconstructive surgery)
* [http://islamicteachings.org/forum/sunan-al-fitra-and-rules-for-cleanliness-in-islam-p1024.html Sunan Al-Fitra and Rules for Cleanliness in Islam]
 
[[Category:Islamic terms]]
 
[[de:Fitra]]
[[fr:Fitra]]
[[ru:Фитра]]
[[tr:Fıtrat]]
 
 
[[వర్గం:రంజాన్]]
"https://te.wikipedia.org/wiki/ఫిత్రా" నుండి వెలికితీశారు