ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:ثقافة إسلامية
శుద్ధి
పంక్తి 1:
{{ఇస్లామీయ సంస్కృతి}}
'''ముస్లింల సాంప్రదాయాలు'''
'''ముస్లింల సాంప్రదాయాలు''' : ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.
 
ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.
 
[[ఇస్లాం]] అరేబియానుండి, [[టర్కీ]], [[పర్షియా]], [[మంగోలియా]], [[భారతదేశం]], ఉత్తర తూర్పు [[ఆఫ్రికా]], [[ఇండోనేషియా]], [[జావా (ప్రాంతం)]], [[మలయా]], [[సుమిత్రా]] మరియు [[బోర్నియో]] ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.
Line 21 ⟶ 20:
 
===పర్షియన్===
 
అబ్బాసీయ ఖలీఫాల పరిపాలనా కాలంలో పర్షియన్ (పారశీ, పారశీకం) భాష ముస్లిం సంస్కృతియొక్క ప్రధానమైన భాషగా విరాజిల్లింది, పర్షియన్ సాహిత్యం ఎంతోప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రూమి ([[మౌలానా రూమ్]]) యొక్క ప్రఖ్యాత కవితాకోశం 'విహంగాల సభ' ఎంతో ప్రఖ్యాతిగాంచింది.
 
===దక్షిణ ఆసియా===
 
దక్షిణాసియాలో ప్రముఖంగా పారశీకం [[ఉర్దూ]], [[హిందీ]], [[బెంగాలీ]] మరియు ఇతర భారతీయ భాషలలో ఇస్లామీయ సాహిత్యాలు అబివృద్ధి చెందినవి. [[సూఫీ]] సాహిత్యాలు ప్రముఖ పాత్రను పోషించాయి మరియు పోషిస్తూనేవున్నాయి.
 
===నవీన===
 
== పండుగలు, పర్వాలు ==
{{Main|ముస్లింల పండుగలు}}
 
చూడండి: [[రంజాన్|ఈదుల్ ఫిత్ర్]], [[ఈదుల్-అజ్ హా|బక్రీదు]], [[ఆషూరా]], [[మీలాద్-ఉన్-నబి|మీలాదున్నబి]], [[షబ్-ఎ-మేరాజ్]], [[షబ్-ఎ-బరాత్]] మరియు [[షబ్-ఎ-ఖద్ర్]].