ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
పంక్తి 20:
 
===పర్షియన్===
అబ్బాసీయ ఖలీఫాల పరిపాలనా కాలంలో పర్షియన్ (పారశీ, పారశీకం) భాష ముస్లిం సంస్కృతియొక్క ప్రధానమైన భాషగా విరాజిల్లింది, పర్షియన్ సాహిత్యం ఎంతోప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రూమి ([[మౌలానా రూమి|మౌలానా రూమ్]]) యొక్క ప్రఖ్యాత కవితాకోశం 'విహంగాల సభ' ఎంతో ప్రఖ్యాతిగాంచింది.
 
===దక్షిణ ఆసియా===
దక్షిణాసియాలో ప్రముఖంగా పారశీకం [[ఉర్దూ]], [[హిందీ]], [[బెంగాలీ]] మరియు ఇతర భారతీయ భాషలలో ఇస్లామీయ సాహిత్యాలు అబివృద్ధి చెందినవి. [[సూఫీ]] సాహిత్యాలు ప్రముఖ పాత్రను పోషించాయి మరియు పోషిస్తూనేవున్నాయి.